Kaizer News

24 గంటల ఆసుపత్రులు.. 8 గంటలే సేవలు

24 గంటల ఆసుపత్రులు.. 8 గంటలే సేవలు

· National - India · eenadu.net

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవల్లో పెద్దదిక్కుగా ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కష్టపడి కొండలెక్కి.. దిగి ఆసుపత్రికి వెళితే వైద్యులు ఉంటారో లేదో తెలియని పరిస్థితి. సాయంత్రం ఆరు గంటలు దాటాక ప్రాణం మీదకొస్తే పాడేరు వెళ్లమనే సలహా తప్ప కనీసం సూదిమందు వేసే దిక్కులేకుండా పోతోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News