Shorts IPL 2027: అభిషేక్ పోరెల్ (Abishek Porel) జైలు జీవితానికి తెరపడింది. గతంలో ఆగస్టు 11వ తేదీన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో ఈ యువ బ్యాటర్ అరెస్టయ్యాడు. పెళ్లి పేరుతో మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 36 రోజుల పాటు జైలులో గడిపిన తరువాత చుంచురా కోర్టు ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసినట్లు ఏబీపీ ఆనంద (ABP Ananda) నివేదిక వెల్లడించింది. అయితే జైలు నుంచి విడుదల కావడానికి ఆయన మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది. గతంలో ఆగస్టు 14వ తేదీన జరిగిన విచారణలో స్థానిక కోర 2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను