Kaizer News

Kandukuru: కందుకూరులో సెప్టెంబర్ 22న మెగా జాబ్ మేళ

Kandukuru: కందుకూరులో సెప్టెంబర్ 22న మెగా జాబ్ మేళా

· State - Telangana · hmtvlive.com

Shorts కందుకూరు: కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్యంతో... సాహితి కన్సల్టెన్సీ సహకారంతో ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22, 2026న కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ITI & డిప్లొమా, బీటెక్, డిగ్రీ చదివిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. 18 ఏళ్ల పై బడిన వారు పురుషులు, మహిళలు, ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులు అర్హులు. అభ్యర్థులు తమ బయోడేటా/రెజ్యూమ్, విద్యార్హత ధ్రువపత్రాలు మరియు అవసరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలి. రామాయపట్నం కేంద్రం పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఫుడ్‌, బస్‌ సౌకర్యం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. వేదిక: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కందుకూరు, ప్రకాశం జిల్లా తేదీ: 22-09-2026 సమయం - ఉదయం 9.30 నుంచి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ మెగా జాబ్ మేళా ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Original source: hmtvlive.com
Read more on Kaizer News