Shorts అరకు: అరకు వేలి మండల పరిషత్ పాలకవర్గ, సభ్యులు కాలపరిమితి పూర్తి అయినా సందర్భంగా పాలకవర్గము స్థానిక ఎంపీడీవో వి ప్రసాద్ అధ్యక్షతనలో ఆత్మీయ సత్కారం ఈ వేడుక నిర్వహించి ఎంపీటీసీ జడ్పిటిసి లకు దుస్సాలుతో కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం ఇంచార్జ్ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్నుదొర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, ఎంపీటీసీ జడ్పిటిసి పదవికాల ముగిస్తుండడంతో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మండల పరిషత్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమం చేశామన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ రంజపల్లి ఉషారాణి సూపర్ జడ్పీటీసీ కమిడీ అశోక్ ఎంపీటీసీలు దూరియ ఆనంద్ కుమార్ వైస్ ఎంపీపీ కిల్లో రామన్న సుమంజాలి భీమరాజు శత్రుఘ్న తదితర ఎంపిటిసిలు పాల్లోనారు