దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. 2047 నాటికి భారతదేశం సాధించాల్సిన సమగ్ర ఆర్థిక వృద్ధి, ఆ దిశగా వివిధ రాష్ట్రాలు పోషించాల్సిన పాత్ర , అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, రాష్ట్ర ప్రభుత్వ విజన్ , ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. 2047 నాటికి […]