Mangalagiri: మంగళగిరి పట్టణ మార్కండేయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ భావన నిర్మాణం చేయడం జరిగింది. నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని మార్కండే య ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మురళి హనుమంతరావు మరియు మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు జొన్నాదుల శివప్రసాద్ మంచా విజయ భాస్కరరావు గంజి రవీంద్ర ప్రగడ రాజశేఖర్ కొల్లి నాగేశ్వరరావు గుత్తికొండ ధనుంజయ్ నందం అబద్దయ్య మరియు ప్రముఖులు పాల్గొన్నారు