మూ డేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్నా. మా జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి సూచనతో అకాడమీ ఎంపికలకు హాజరయ్యా. ఇక్కడికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించడంతోపాటు తెలంగాణ తరఫున ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం. అ కాడమీలో డిఫెండర్, ఆల్‌రౌండర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన సబ్ జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించా. మూడు సబ్ జూనియర్, ఒక జూనియర్, ఒక సీనియర్ అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. ఏ డేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రెండు, జూనియర్ ఒకటి, సీనియర్ అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!