Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ 2026 అక్టోబర్ 15 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా బరిలో దిగుతున్న టాలీవుడ్ భారీ సినిమాల పోటీ కారణంగా, ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 లో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి […]