H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి H-1B వీసా విధానంపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, H-1B వీసాలకు అప్లై చేసుకునే కంపెనీల దరఖాస్తుల్ని మరింత కఠినంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇదే సమయంలో ఈ తరహా వీసాలపై 1,00,000 అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనల్ని మరో ఏడాది పొడగించారు. ఈ నిబంధనలు 2027 సెప్టెంబర్ 1 వరకు […]