Kaizer News

Jangaon: జనగామలో వెల్లివిరిసిన మతసామరస్యం ఘనంగా మహ

Jangaon: జనగామలో వెల్లివిరిసిన మతసామరస్యం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

· State - Telangana · hmtvlive.com

Shorts Jangaon: జనగామ 7వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమం జనగామ పట్టణంలోని 7వ వార్డులో గణేష్ మండపం వద్ద కౌన్సిలర్ కమార్ సాజిద్ ఆధ్వర్యంలో మతసామరస్యానికి ప్రతీకగా మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News