వెలిగొండ బంగారు కొండ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.