జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.