Kaizer News

జెడ్పీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రదర్శన

· State - Telangana · sakshi.com

మహారాణిపేట: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను విశాఖ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్‌, జెడ్పీ పర్యవేక్షకుడు మూర్తి ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధిలోని 39 మండలాల్లో మొత్తం 2,350 పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేశారు. వీటిలో విశాఖ జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 కేంద్రాలు ఉన్నాయి. జెడ్పీ అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈవో తెలిపారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News