ప్రస్తుతం సెప్టెంబరు రెండోవారం ముగిసినా సరైన వర్షాలు లేవు. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం హోటళ్లలోనూ కనిపిస్తోంది.