Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ తన 13 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె న్యాచురల్ స్టార్ నాని కోసం ‘ది ప్యారడైజ్’లో ప్రత్యేక గీతంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ పాటను ఐటం సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ.. కీర్తి మాత్రం ఈ సాంగ్‌లో గ్లామర్‌కు దూరంగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించడం విశేషం. హీరోయిన్‌గా 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో కెరీర్ ప్రారంభించిన కీర్తి.. […]