BCCI Umpires Fee Hike: భారత క్రికెట్‌లో అంపైర్లకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు అంపైర్ల పనితీరును బట్టి ప్రమోషన్, డిమోషన్ ఇచ్చే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. 2017-18 సీజన్ నుంచి దాదాపు పదేళ్లుగా అంపైర్ల ఫీజుల్లో ఎలాంటి మార్పు లేదని సైకియా తెలిపారు. తాజాగా […]