Kaizer News

మురీ మిక్చర్‌ అదిరింది!

మురీ మిక్చర్‌ అదిరింది!

· State - Telangana · eenadu.net

విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో విక్రయించే మురీ మిక్చర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రుచి చూశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖ బీచ్‌ రోడ్డులో శనివారం సాయంత్రం పర్యటించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News