Kaizer News

Golugonda: పాకలపాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ హాజ

Golugonda: పాకలపాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ హాజరైన మాజీ ఎమ్మెల్యేలు

· State - Telangana · hmtvlive.com

Shorts గొలుగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో రాజశేఖర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News