మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/జడ్చర్ల: జిల్లాలో పలు ప్రాంతాల్లో గణపతి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. శనివారం నగరంలోని భూత్పూర్ రోడ్‌లోని ముడా కార్యాలయం సమీపంలో ఉన్న బేబీ పాండ్, అప్పన్నపల్లిలోని గంగోస్‌కుంట వద్ద ఉన్న రెండు బేబీ పాండ్‌లలో చిన్నచిన్న విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవపై జడ్చర్లలో నాగసాల చెరువులో పలు గణనాథులను నిమజ్జనం చేశారు. భక్తుల కోలాటాలు, భజనలు, టపాకుల మోతతో శోభాయాత్ర కొనసాగింది. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!