Kaizer News

విదేశీ వ్యవహారాలశాఖ పరిశీలనకు వెళ్లిన మూడో సినిమా

విదేశీ వ్యవహారాలశాఖ పరిశీలనకు వెళ్లిన మూడో సినిమా ‘సీక్రెట్‌ సోల్జర్‌’.. ట్రైలర్‌

· Entertainment · eenadu.net

‘‘మాది చాలా పెద్ద సినిమా. ఈ ఏడాది కేవలం మూడు సినిమాలు మాత్రమే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిశీలనకు వెళ్లాయి. అందులో ‘ధురంధర్’, సల్మాన్‌ఖాన్‌ ‘మాతృభూమి’ మూడోది మా ‘సీక్రెట్‌ సోల్జర్‌’’ అంటున్నారు నిహాల్‌ కోదాటి.

Original source: eenadu.net
Read more on Kaizer News