Kaizer News

‘కింగ్‌100’ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ రిలీజ్‌

‘కింగ్‌100’ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ రిలీజ్‌

· Entertainment · sakshi.com

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రా కార్తీక్‌ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున వందో మూవీని ‘కింగ్‌100’గా ఖరారు చేశారు. నేడు నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నాగార్జున కొత్తగా కనిపిస్తున్నాడు. ‘మనుషుల్లో రెండు రకాలు..ఒకటి డబ్బు ఉన్నోల్లు, రెండు డబ్బు లేనోల్లు’ అనే డైలగ్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 24న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఆకట్టుకుటుంది. కాగా నాగార్జున వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!? నేపాల్ ప్రమాదానికి కారణం ఆ ఒక్క మంచు గడ్డనే..! టూరిస్ట్ సంచలన నిజాలు విశాఖలో విషాదం.. ఇద్దరి పిల్లలతో దంపతులు ఆత్మహత్య

Original source: sakshi.com
Read more on Kaizer News