Kaizer News

Srikakulam: పలాస వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు-కా

Srikakulam: పలాస వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు టీచర్లకు గాయాలు!

· State - Telangana · hmtvlive.com

Srikakulam: శ్రీకాకుళం పలాస మండలం గరుడఖండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మెళియాపుట్టికి చెందిన ఉపాధ్యాయులు విశాఖకు వెళ్తుండగా కారుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ఈఘటనలో ఐదుగురు టీచర్లు. సవర గోపాల్, ఎంహేమ శ్యాంసుందర్. కే రాజు. చక్రవర్తి. జె సాయి కళ్యాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో క్యాబ్‌లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు. ప్రమాద ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News