Kaizer News

Penamaluru: కొడాలి శ్రీకాంత్ కుమార్తెల వేడుకలో ఎమ్

Penamaluru: కొడాలి శ్రీకాంత్ కుమార్తెల వేడుకలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

· State - Telangana · hmtvlive.com

Shorts Penamaluru: కొడాలి శ్రీకాంత్ గారి కుమార్తెల నూతన వస్త్రాలంకరణ వేడుకలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, చిన్నారులకు నూతన వస్త్రాలంకరణ శుభాకాంక్షలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News