Kaizer News

Warangal: వరంగల్‌లో తెలంగాణ బీసీ ప్రజా సంఘం 3వ ఆవి

Warangal: వరంగల్‌లో తెలంగాణ బీసీ ప్రజా సంఘం 3వ ఆవిర్భావ వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Warangal: ఘనంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం 3. ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, ఓ సీటీ లో తెలంగాణ బీసీ ప్రజా సంఘం తాత్కాలిక జిల్లా కార్యాలయం వద్ద సంఘం జెండా ఆవిష్కరణ చేసిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట అధ్యక్షుడు నాయిని భరత్. కార్యక్రమలో ముఖ్య అతిథిగా ఎనుమాముల మార్కెట్ వైస్ చైర్మన్ బండి జనార్దన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ మాజీ కార్పొరేటర్లు ,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News