Kaizer News

ఆగస్టు 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆదాయ వ

ఆగస్టు 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు..!

· State - Telangana · tv9telugu.com

దిన ఫలాలు (ఆగస్టు 29, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం,ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో వివా దాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల రాకపోక లుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆశించినశుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అను కోని ఖర్చులు మీద పడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైనఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికర మైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పర వాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధి సూచ నలున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్య లున్నప్పటికీ, లాభాలకు లోటుండకపోవచ్చు. ఆర్థికంగా సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మోయడం వల్ల ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో కూడా అంచనాల్ని అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాల

Original source: tv9telugu.com
Read more on Kaizer News