Kaizer News

OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి..

· State - Telangana · ntvtelugu.com

అక్కడ కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు వారుతున్నాయా? సొంతోళ్ళే సుత్తులు కాదు… ఏకంగా బుల్డోజర్లతోనే వచ్చి కూల్చేసుకుంటున్నారా? శత్రువులు ఎక్కడో ఉండరన్న సినిమా డైలాగ్‌ అక్కడి కాంగ్రెస్‌ నేతలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? చిల్లర రాజకీయాలన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ కంచుకోటల్లో పునర్‌ వైభవం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌మీదున్నాయి. కానీ… ఈ జోష్‌ ఎన్నాళ్ళు ఉంటుందన్న సందేహాలు మెల్లిగా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News