Kaizer News

ఆ మరణాలకు వారాహి మాత శాపమే కారణమా!

ఆ మరణాలకు వారాహి మాత శాపమే కారణమా!

· Entertainment · eenadu.net

‘‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’’ అంటున్నారు కథానాయకుడు సుమంత్‌. ఇప్పుడాయన.. ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’.

Original source: eenadu.net
Read more on Kaizer News