హాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిన ఐకానిక్ జోడి ‘బ్రాంజెలీనా’ (బ్రాడ్ పిట్ – ఆంజెలీనా జోలీ). హాలీవుడ్‌లో ఆదర్శ జంటగా ప్రచారంలో ఉన్న ‘బ్రాంజెలీనా’ జంట కొన్నేళ్ల తర్వాత వివాహ బంధంలో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ లవ్ కపుల్ సుదీర్ఘకాలం సహజీవనం తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ఆరుగురు పిల్లలు (మడాక్స్, జహారా, షిలో, పాక్స్, నాక్స్, వివియెన్). వీరిలో […]