సాక్షి నెల్లూరు: మమ్మిడివరం మండలం కోమానిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 216పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ తీవ్రతతో బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే? గన్నవరం CI లంచావతారం.. నడి రోడ్డుపై నిలదీసిన MLA మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.!