Kaizer News

Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!

· State - Telangana · ntvtelugu.com

Cheyutha Pension : తెలంగాణలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పింఛన్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం ముగిసింది. నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు రేపటితో (ఆగస్టు 31) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమ వివరాలను సమర్పించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపటితో ముగియనున్న గడువు.. అర్హులు వీరే.! రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా లక్షలాది మందికి విడతలవారీగా చేయూత […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News