Kaizer News

Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?

· Entertainment · ntvtelugu.com

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూస్. 2027 సంక్రాంతి బరిలో రవితేజ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన #SVC64 ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి రావడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు సినిమా ఆగిపోయిందా? లేక కేవలం పాజ్ బటన్ మాత్రమే పడిందా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News