Kaizer News

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!

· State - Telangana · v6velugu.com

డ్యాన్సర్ అసోషియేషన్ లో గత కొంతకాలంగా ఏర్పడిన వివాదం మరో మలుపు తిరిగింది. 2026 ఆగస్టు 30వ తేదీన డ్యాన్సర్స్ అసోషియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోషియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ను ఎన్నుకున్నారు. సెక్రటరీగా మెహర్ బాబా మాస్టర్, వైస్ ప్రెసిడెంట్ గా బసవరాజు, జాయింట్ సెక్రటరీగా రాజన్నను ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజోలు ఎన్నికయ్యారు

Original source: v6velugu.com
Read more on Kaizer News