‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) యశ్ నటనను, సినిమాను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.