Kaizer News

లైట్‌ వెయిట్‌గా..

· Technology · ntnews.com

ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌ చేస్తుంటారా? పెద్దపెద్ద టార్చ్‌లైట్లు మోసుకెళ్లడమే పెద్ద సమస్యగా ఉన్నదా? అయితే, Portronics Eco Glow Bolt పై ఓ లుక్కేయండి. ఇదో కాంపాక్ట్‌, పాకెట్‌-సైజ్‌ రీచార్జబుల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌. పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. గరిష్టంగా 650 ల్యూమెన్స్‌ బ్రైట్‌నెస్‌ను, 35 మీటర్ల దూరం వరకు ఫోకస్డ్‌ లైట్‌ను అందిస్తుంది. అవసరాన్ని బట్టి సర్దుబాటు చేసుకోవడానికి ఇందులో మూడు బ్రైట్‌నెస్‌ లెవెల్స్‌ ఉంటాయి

Original source: ntnews.com
Read more on Kaizer News