Kaizer News

జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

· State - Telangana · sakshi.com

సామర్లకోట: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన పార్టీకి చెందిన 10 కుటుంబాలు శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వేట్లపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సురేష్‌ చౌదరి, రాంబాబు ఆధ్వర్యంలో వారంతా వైఎస్సార్‌ సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వారికి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పార్డీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వేట్లపాలెం గ్రామానికి చెందిన వేగుళ్ల వెంకట రమణ, మాకిరెడ్డి రాంబాబు, చిట్టూరి శ్రీను, థామస్‌ తదితరులను దొరబాబు అభినందించారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News