Kaizer News

ఆ రాశుల వారికి ఊహించని పురోగతి, శుభవార్తలు.. 12 రా

ఆ రాశుల వారికి ఊహించని పురోగతి, శుభవార్తలు.. 12 రాశుల వారికి సోమవారం నాటి దినఫలాలు..

· State - Telangana · tv9telugu.com

మేషం రాశి వారి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథునం రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బాధ్యతల్లో మార్పువస్తుంది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బాధ్యతల్లో మార్పువస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగాపూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన తోడ్పాటు అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల వృథా ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగు తాయి. ప్రధాన విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాల

Original source: tv9telugu.com
Read more on Kaizer News