Kaizer News

సుభాష్‌చంద్ర వ్యవహారం.. కుంగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్

సుభాష్‌చంద్ర వ్యవహారం.. కుంగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు

· Business · eenadu.net

Zee Entertainment shares: ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌చంద్రకు చెందిన మీడియా కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు కుంగాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఓ దశలో 14 శాతం మేర క్షీణించాయి.

Original source: eenadu.net
Read more on Kaizer News