PG Doctors New Rules: పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా డ్యూటీ చేయించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నైట్ డ్యూటీ చేసిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా […]