Kaizer News

Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్‌వాషర్ల ధరలు..

· National - India · ntvtelugu.com

Dishwasher Prices: ఏళ్ల తరబడి మహిళలకు పెద్ద తలనొప్పిగా మారిన గిన్నెలు తోమే తిప్పలకు ఎట్టకేలకు చెక్ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు సంపన్నులు, లగ్జరీ ఇళ్లకే పరిమితమైన ‘డిష్‌వాషర్లు’ ఇప్పుడు సాధారణ ఇళ్లలోకి శరవేగంగా చొచ్చుకొస్తున్నాయి. ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించడంతో వీటి ధరలు భారీగా పతనమవడం, మరోవైపు మన దేశ వంటశైలికి తగ్గట్టుగా తయారీ సంస్థలు తెచ్చిన సరికొత్త మార్పులతో డిష్‌వాషర్ల విక్రయాలు మార్కెట్లో ఊహించని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలోనే అత్యంత […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News