Shorts Rajahmundry: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయం కార్యక్రమానికి హాజరవడానికి విచ్చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి