‘ఇరుముడి’ విజయోత్సాహంలో ఉన్న రవితేజ సంక్రాంతికి మరో సినిమాతోనూ సందడి చేయనున్నారు. ఆ తర్వాత ఆయన చేయనున్న కొత్త సినిమాకీ మరోవైపు రంగం సిద్ధమైంది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే ఈసారి వివేక్ ఆత్రేయతో జట్టు కడుతున్నారు రవితేజ.