CM Chandrababu: అరకు వేదికగా గిరిజనులకు శుభవార్త చెప్పార ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అల్లూరి జిల్లా అరకు లోయలో చంద్రబాబు పర్యటించారు. అరకు మండలం గన్నెలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘సంజీవని’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. సంజీవని ద్వారా ఆదివాసీ కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం… ‘సంజీవని’ గేమ్ ఛేంజర్‌గా మారుతుంది సంజీవని […]