Kaizer News

Srikakulam: శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మానపై కేసు

Srikakulam: శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మానపై కేసు నమోదు!

· State - Telangana · hmtvlive.com

Srikakulam: మాజీ మంత్రి ధర్మాన పై కేసు నమోదు. హుధుద్ బాధితుల ఇళ్ల ప్రవేశాల వ్యవహారంలో ధర్మానపై కేసు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రిపై ఎఫ్‌ఐఆర్. గృహ ప్రవేశాల ఘటనపై హౌసింగ్ పీడీ నివేదిక. అనధికారికంగా ఇళ్లను ఓపెన్ చేయించారనే ఆరోపణలు. హౌసింగ్ అధికారుల నివేదిక ఆధారంగా కేసు నమోదు. మే 14 ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం. అవసరమైతే ధర్మానను విచారణకు పిలిచే అవకాశం. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్న అధికారులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News