Kaizer News

రక్తం పిండేస్తారు.. రూ.వేలు లాగేస్తారు

రక్తం పిండేస్తారు.. రూ.వేలు లాగేస్తారు

· National - India · eenadu.net

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లలోని ల్యాబుల్లో పరీక్షల పేరుతో రోగులను దోచుకుంటున్నారు. రూ.వందల వ్యయమయ్యే పరీక్షలకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. క్లినిక్‌ల్లో ఒక ధర ఉంటే, ప్రైవేటు, కార్పొరేట్‌లలో అది రెట్టింపు  అయిపోతోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News