CTET September 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) సెప్టెంబర్ 2026కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అలర్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET సెప్టెంబర్ 2026 దరఖాస్తు ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఇది మరో అవకాశం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే CTET పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన […]