Kaizer News

Nirmal: నిర్మల్ జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుకు

Nirmal: నిర్మల్ జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Nirmal: నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్లకే గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో పిడుగు పడి ఆరు గేదెలు మృతి చెందాయి. సిద్దులకుంట రోడ్డులో ఉన్న పశువుల మందలో ఉన్న ఈ గేదెలపై పిడుగు పడడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాయి. భారీ శబ్దంతో పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మందలో ఉన్న బర్లు భయంతో పరుగులు తీశాయని ప్రత్యక్ష శాశ్వతం తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News