Kaizer News

West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్‌.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్

· National - India · ntvtelugu.com

West Bengal Bypolls: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలకు ముందు టీఎంసీకి చెందిన మమతా బెనర్జీ వర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్ ఉప ఎన్నికకు పార్టీ తరఫున బరిలోకి దిగిన సంచితా ప్రధాన్ డే నామినేషన్‌ను ఉపసంహరించుకున్న తర్వాత, రేజీనగర్ నియోజకవర్గం అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి కూడా ఎన్నికల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 6న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నందిగ్రామ్‌లో టీఎంసీ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డేను మమతా బెనర్జీ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News