Kaizer News

APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు

· State - Telangana · ntvtelugu.com

APFDC: ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌కు అవసరమైన అనుమతుల కోసం నిర్మాతలు, దర్శకులు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్ వెల్లడించారు. విశాఖపట్నాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైన సినీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను పెంచనున్నట్లు ఆయన […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News