Kaizer News

అప్రియ స్యాపి పథ్యస్య

అప్రియ స్యాపి పథ్యస్య

· State - Telangana · ntnews.com

శ్లో: సులభాః పురుషాః రాజన్‌ సతతం ప్రియ వాదినః అప్రియ స్యాపి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః తా: ఓ రాజా! ఇష్టమైన మాటలు చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ అప్రియమైనా సరే హితవచనాలు చెప్పేవారు కానీ, చెప్తే వినేవారు కానీ దొరుకడం కష్టం

Original source: ntnews.com
Read more on Kaizer News