అక్టోబరు 1 నుంచి ఈకేవైసీ అయితేనే వంటగ్యాస్‌రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ ఇక తప్పనిసరి. అక్టోబరు 1 నుంచి ఈకేవైసీ చేసినవారికే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్ అందుతుంది.